మూడు నెలల పాటు ఆవు నుండి లభించే ఆహారపదార్ధాలపై
శరీరాన్ని ఉంచడం. దీనిమూలముగా శరీరము కల్పమవుతుంది .
అద్భుతమైన కాయకల్ప
తపస్సు ఇది. ఆవుదగ్గరే ఎక్కువగా గడపడం.
ఆవులను కాయడం, మేపడం, ఆవు దగ్గరే ఉండడం,
గోశాలను శుభ్రం చెయ్యడం, గో మూత్రము, ఆవుపేడను ఉపయోగించి
స్నానం చెయ్యడం. పరిపూర్ణమైన సంచిత కర్మలను భస్మం
చేస్తుంది ఇది. గో సేవలో ఉన్నటువంటి వాళ్ళకి ఏ సంచిత కర్మ ఉండదు, ఆ అద్భుతమైన శక్తి ఆవు శరీర నిర్మాణములోనే ఉన్నది. ఆవు యొక్క సామీప్యత వలన
పరిణామక్రమములో అనునుకూలమైనటువంటి, ఉపయోగపడనువంటి ఎన్నికోట్ల జన్మల సంచితకర్మ ఉన్నా మొత్తం భస్మం అయిపోతుంది.
No comments:
Post a Comment